PaniMitrudu
పనిమిత్రుడు అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామాల్లోని శ్రమజీవులు, నైపుణ్యం కలిగిన స్థానిక కార్మికులు,వ్యాపారస్తులు మరియు ఇంటి యజమానులను ఒకే వేదికపై కలిపే విశ్వసనీయ డిజిటల్ ప్లాట్‌ఫారమ్.మధ్యవర్తుల అవసరం లేకుండా, నేరుగా సరైన వ్యక్తిని సరైన పనితో దగ్గర చేయడం మా లక్ష్యం.
👷 స్థానిక పని వారు 🏠 అద్దె ప్రకటనలు 🛒 అమ్మకాల ప్రకటనలు 💼 ఉద్యోగ ప్రకటనలు 📢 స్థానిక బిజినెస్ ప్రకటనలు
👥
1000+
యూజర్లు
🆓
Free
రిజిస్ట్రేషన్
🕐
24/7
అందుబాటు
🚫
0
మధ్యవర్తులు
ఈ యాప్ ఎవరికి?
అందరికీ ఉపయోగపడే యాప్
ఆరు రకాల పనులకు ఒకే పరిష్కారం
👷
పని చేసే వాళ్ళకు
మేస్త్రీ, కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ — మీ పని ప్రొఫైల్ పెట్టండి, పని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
🏠
ఇల్లు అద్దెకు ఇచ్చేవారికి
ఇల్లు, గది, షాప్, ఆఫీస్ స్పేస్ — ఫోటోతో సహా పోస్ట్ చేయండి, నేరుగా కస్టమర్ వస్తారు.
🛒
అమ్మేవారికి
పాత వస్తువులు, వాహనాలు, భూములు, ఫర్నీచర్ — స్థానిక కొనుగోలుదారులకు చేరండి.
💼
ఉద్యోగార్థులకు
మీ ఏరియాలో ఉద్యోగాలు కనుగొనండి. మధ్యవర్తులు అవసరం లేదు.
🧑‍🍳
పని వాళ్ళు కావాలంటే
వంట మనిషి, వాచ్‌మన్, హెల్పర్, క్లీనర్, డ్రైవర్ — రేటింగ్ చూసి నమ్మకంగా ఎంచుకోండి.
📢
వ్యాపారాల కోసం
మీ షాప్, సర్వీస్, బిజినెస్‌ను స్థానిక కస్టమర్లకు చేర్చండి — తక్కువ ఖర్చులో ఎక్కువ రీచ్.
పనివారి ప్రయోజనాలు
పని వారు ఈ యాప్‌లో నమోదు కావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
1000+
కస్టమర్లు మీ ప్రొఫైల్ చూస్తారు
24/7
పని అవకాశాలు
0
మధ్యవర్తులు అవసరం లేదు
Free
రిజిస్ట్రేషన్ ఉచితం
👥
1000+ కస్టమర్లు మీ ప్రొఫైల్ చూస్తారు
యాప్‌లో ఒక్కసారి రిజిస్టర్ చేస్తే వందల మంది కస్టమర్లకు మీ పని వివరాలు, ఫోన్ నంబర్ తెలుస్తుంది.
📞
కస్టమర్ నేరుగా కాల్ చేస్తారు
మధ్యవర్తులు లేకుండా కస్టమర్ నేరుగా మీకే ఫోన్ చేస్తారు.
🧲
పని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది
మీరు ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదు — కస్టమర్లే మీ దగ్గరకు వస్తారు.
⭐
స్థానిక గుర్తింపు పెరుగుతుంది
మీ ప్రాంతంలో మీకు మంచి పేరు, నమ్మకం, రేటింగ్ ఆదాయం వస్తుంది.
👁️
సులభమైన విజిబిలిటీ
మీ పేరు, పని వివరాలు, ఫోన్ నంబర్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
🕐
ఎప్పుడైనా పని పొందే అవకాశం
యాప్ 24/7 అందుబాటులో ఉంటుంది.
వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు
వర్కర్లు కావాలంటే — చాలా సులభం
మొబైల్ నుండే కొన్ని నిమిషాల్లో కనుగొనవచ్చు
🔍
స్థానిక వర్కర్లు వెంటనే దొరుకుతారు
మీ ఏరియాలో మెకానిక్, కుక్, క్లీనర్, ప్లంబర్ — ఎవరైనా నిమిషాల్లో కనుగొనవచ్చు.
💬
నేరుగా మాట్లాడవచ్చు
మధ్యవర్తుల గొడవ లేకుండా వర్కర్‌తో నేరుగా ధర, సమయం నిర్ణయించుకోవచ్చు.
✅
రేటింగ్‌తో నమ్మకంగా ఎంచుకోండి
ఇతర కస్టమర్ల రివ్యూలు చూసి నమ్మకమైన వర్కర్‌ను ఎంచుకోండి.
💰
మధ్యవర్తులు లేకపోవడం వల్ల కమిషన్ ఖర్చు ఆదా అవుతుంది
ఏజెంట్లు, దళారులు అవసరం లేకుండా నేరుగా డీల్ చేయవచ్చు.
📍
లొకేషన్ ఆధారంగా వెతకండి
మీ కాలనీ లేదా పట్టణం ఉన్న వర్కర్లను మాత్రమే చూసి తక్షణమే సంప్రదించవచ్చు.
మార్పు చూడండి
పనిమిత్రుడు తేడా ఏమిటో చూడండి
ముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది?
❌ ముందుపని కోసం ఊరు ఊరు తిరగాల్సి వచ్చేది
→
✅ ఇప్పుడుఇంట్లో నుంచే పని అవకాశాలు పొందవచ్చు
❌ ముందుపని మనిషి కోసం అందరినీ అడగాల్సి వచ్చేది
→
✅ ఇప్పుడుయాప్‌లో కొన్ని నిమిషాల్లో కనుగొనవచ్చు
❌ ముందుఅద్దె ఇల్లు కోసం మధ్యవర్తులపై ఆధారపడేవారు
→
✅ ఇప్పుడుయజమానిని నేరుగా సంప్రదించవచ్చు
❌ ముందుపాత వస్తువులు అమ్మడానికి కొనేవాళ్ళు దొరికేవారు కాదు
→
✅ ఇప్పుడుఫోటో పెడితే స్థానిక కొనుగోలుదారులు నేరుగా వస్తారు
❌ ముందుబిజినెస్ ప్రచారానికి పేపర్‌లో యాడ్ ఇవ్వాల్సి వచ్చేది — ఖర్చు ఎక్కువ
→
✅ ఇప్పుడుతక్కువ ఖర్చులో వేలమంది స్థానిక కస్టమర్లకు చేరవచ్చు
పోస్ట్ చేయడం చాలా సులభం
4 స్టెప్స్ మాత్రమే!
రెండు నిమిషాల్లో మీ పోస్ట్ లైవ్ అవుతుంది
1
📲 యాప్ డౌన్లోడ్ చేయండి
Google Play లేదా App Store లో PaniMitrudu సెర్చ్ చేయండి. Android & iPhone రెండింటిలో అందుబాటులో ఉంది.
2
📝 మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవండి
OTP ద్వారా సులభంగా రిజిస్టర్ చేయవచ్చు — పేరు, పని వివరాలు నింపండి.
3
📋 మీ పోస్ట్ ఇవ్వండి
వర్కర్ ప్రొఫైల్ / అద్దె ఇల్లు / అమ్మకాలు / ఉద్యోగం / బిజినెస్ యాడ్ — వివరాలు పెట్టండి.
4
✅ వెంటనే కనపడుతుంది — కాల్స్ మొదలవుతాయి
మీ పోస్ట్ లైవ్ అయిన వెంటనే స్థానిక యూజర్లకు కనపడుతుంది. నేరుగా కాల్ వస్తుంది!
పోస్ట్ రకాలు
ఏం పోస్ట్ చేయవచ్చు?
అన్నీ ఒకే యాప్‌లో
👷
వర్కర్ ప్రొఫైల్
పని కోసం
🏠
అద్దె ఇళ్ళు
ఇళ్ళు / షాపులు
🛒
అమ్మకాలు
వస్తువులు / భూమి
💼
ఉద్యోగాలు
స్థానిక ఉద్యోగాలు
📢
బిజినెస్ యాడ్స్
లోకల్ ప్రచారం
ఈరోజే పనిమిత్రుడు యాప్‌లో చేరండి!
యాప్ గురించి మరిన్ని వివరాలు మరియు సహాయం పొందడానికి యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి."